అయోధ్యా రాముడు
చంపకమాల.
దినమణి వంశ దీపకుఁడు, తీరుగ ముద్దులు మూటగట్టుచున్/
కనకపు చేలఁ గట్టి, కరకంకణముల్, మణిహారపంక్తులన్/
తనరుచు, చాపబాణముల దాలిచి, స్వర్ణ కిరీట ధారియై/
ఘనమగు గద్దెపై నిలిచి కాంతుల చిందెను బాలరాముడై!
ప్రణతుల, మేన పుల్కల శుభమ్ముల కోరుచు నా యయోధ్య రా/
ముని కనులార గాంచితిమి మోదము, భాగ్యము నంది ధన్యతన్!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
20.12.2024
ఈ నెల 13వ తేదీన అయోధ్య రాముణ్ణి దర్శించుకున్నాం.
🙏🙏🙏
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఇటీవల వాట్సాప్లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
-
'సిరిసిరిమువ్వా' మకుటంతో శ్రీశ్రీ వ్రాసిన పద్యాలలో చాలా పద్యాలు మనల్ని విడవకుండా పట్టుకుంటాయి. వాటిల్లో ఒకటి ఇది: కందమ...
-
చంపకమాల. దినమణి వంశ దీపకుఁడు, తీరుగ ముద్దులు మూటగట్టుచున్/ కనకపు చేలఁ గట్టి, కరకంకణముల్, మణిహారపంక్తులన్/ తనరుచు, చాపబాణముల దాలిచి, స్వర్ణ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి