కం.
అంగము సగమిచ్చితివని/
పొంగెనుతన సంతసమది భువనము నిండన్/
గంగను తలపై నుంచుకొ/
నంగా నీపై కినుకను నగసుత యలిగెన్/
18, జనవరి 2021, సోమవారం
పార్వతీదేవి అలుక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు : ********************* హేడ్లీ తో చెప్తున్నాను: కం. హేడ్లీ! వేడిగ సాంబా/ రిడ్లీ...
-
ఆ.వె. ఆర్యభట్టు, నాడు ఆలికి జడియని భర్తలెందరనుచు ప్రశ్నవేసి, పురుషుడొక్కడైన పుడమిలేక, జవాబు శూన్యమని, కనుగొనె ’ సున్న ’ నట్లు! (ఆర్యభట్...
-
ఉత్పలమాల: శ్రీ వనితా కరాంబుజ సుసేవిత పాద యుగమ్ము దల్చెదన్/ పావని గంగ జన్మమయి పాఱెడు పాద యుగమ్ము నంటెదన్/ దేవమునీంద్ర సన్నుతుల తేలెడు పాద...