హోలీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హోలీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

హోలీ పర్వదిన శుభాకాంక్షలతో..



ఆ. వె.
పత్ర పుష్పములకు వర్ణముల్ వేవేల
నద్దు చిత్రకారు డాతడెవరు?
ప్రకృతి కాంత మేన వన్నెల చిలికించి
యలరు నెవరది పరమాత్మఁ దక్క!

-- రాధేశ్యామ్ రుద్రావఝల
25.03.2024

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు