దీపావళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దీపావళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2024, శుక్రవారం

దీపావళి పద్యాలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలతో:
 

23, ఆగస్టు 2019, శుక్రవారం

దీపావళి పద్యం, నవంబరు 2018

ఉత్పలమాల:

దివ్వెల బారులన్ గృహము తీరగు వెల్గుల సంతరింపగన్/
పువ్వుల చిచ్చుబుడ్లు, మెరుపుల్ వెదజల్లెడు చక్రశోభలన్/
రవ్వల కాకరొత్తులును రంగు మతాబు, పటాసు, జువ్వలున్/
సవ్వడి సేయుచుండ నిట సంబరముల్ గగనమ్ము నంటెడిన్/

- రాధేశ్యామ్ రుద్రావఝల
దీపావళి, నవంబరు 2018

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు