ఉత్సాహము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉత్సాహము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఆగస్టు 2024, శుక్రవారం

వృత్తౌచిత్యము: బలి చక్రవర్తి వామనునికి దానమీయుటకు సిద్ధమైన ఘట్టము

ఉత్సాహము:

దైత్య గురువు నీకు చేటు తథ్యమన చలింపకన్/
సత్యవాక్కు కై నిలచుచు సావధాన చిత్తుడై/
నిత్యమైన యశము పొంద నిశ్చయించి వటువుకున్
స్తుత్యుడనుచు ధార వోసె శుద్ధజలము దోసిటన్!


గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు