1, ఏప్రిల్ 2020, బుధవారం

కరోనా - స్వీయ గృహనిర్బంధం

కం.
మన ఆత్రమె మన శత్రువు,
మన శుభ్రతె మనకు రక్ష, మడి చుట్టంబౌ!
మన యేకాంతమె స్వర్గము!
మన గృహ నిర్బంధమె మన మతమై యుండన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల


అందరూ ఇండ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టండి.

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు