ఆకాశవాణి హైదరాబాదు వారిచ్చిన సమస్య:
కొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్!
నా పూరణ:
కం.
తిట్టక, నెన్నడు బాధలు/
పెట్టక, యనురాగ మెపుడు విరియుచు, వెన్నున్/
తట్టుచు తన కలతను పో
గొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్!
- రాధేశ్యామ్ రుద్రావఝల
ఆకాశవాణి హైదరాబాదు వారిచ్చిన సమస్య:
కొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్!
నా పూరణ:
కం.
తిట్టక, నెన్నడు బాధలు/
పెట్టక, యనురాగ మెపుడు విరియుచు, వెన్నున్/
తట్టుచు తన కలతను పో
గొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్!
- రాధేశ్యామ్ రుద్రావఝల