1, జూన్ 2023, గురువారం

పనిమంతులు..!

కందం
పని పని పని పని పనియని
పనిమీదే తిరుగు నట్టి పనిమంతులకే 
పని వచ్చి పడును నాపై
పనిగండమ్మన్న వారి పని కూడానూ..!

😄

- రాధేశ్యామ్ రుద్రావఝల
1.06.2023

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు