హోలీ పర్వదిన శుభాకాంక్షలతో..
ఆ. వె.
పత్ర పుష్పములకు వర్ణముల్ వేవేల
నద్దు చిత్రకారు డాతడెవరు?
ప్రకృతి కాంత మేన వన్నెల చిలికించి
యలరు నెవరది పరమాత్మఁ దక్క!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
25.03.2024
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
వసంతతిలకము. క్షీరాబ్ధి నున్నహరి శేషుఁడు తోడు రాగా/ మారాజు పంక్తిరథు మన్నన పెంపు సేయన్/ గారాలు చిందు సుతుఁ గా ప్రభవించె; నేడే/ శ్రీరాముడై వెల...
-
ఉగాది శుభాకాంక్షలతో: సీ. క్రొత్త వత్సరమంచు కుహు కుహూ రవముల/ గండుకోకిల పాడె గళము నెత్తి! కొమ్మకొమ్మకు నొక్క క్రొత్త చిగురు దాల్చి/ యా రసాలము...
-
ఇదివరకు వాట్సాప్ లోనే ’ క’ గుణింతపు పద్య ప్రహేళిక చదివి ఉంటారు. కమ్మగా చెవిసోకి కంచికేగిన వేవి? అంటూ సాగుతుంది అది..!! అది ఎవరు వ్రాసారో త...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి