సమస్య:
జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!
ఉత్పలమాల:
శ్రీ రమణీయమూర్తియగు శ్రీపతి రూపము చూడగోరుచున్/
బారులు తీరు భక్తులకు వారధులై కడు పూజ్యభావమున్/
వారక కర్ణ పేయముగ పాశురగానము చేయుచున్న పూ/
జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!
25, మార్చి 2024, సోమవారం
సమస్య: జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
శ్లో. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్ట...
-
వసంతతిలకము. క్షీరాబ్ధి నున్నహరి శేషుఁడు తోడు రాగా/ మారాజు పంక్తిరథు మన్నన పెంపు సేయన్/ గారాలు చిందు సుతుఁ గా ప్రభవించె; నేడే/ శ్రీరాముడై వెల...
-
ఉ. పూవుల నాశ్రయించు పలు పుర్వుల, చీమల, తేటి గుంపులన్/ పో విదిలింపగా మనసు పుట్టదు, త్రుంచగ నీదు పూజకై - జీవుల కాస్పదంబులగు చిన్న సుమాలవి యేలన...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి