నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
ఆ.వె.
వట్టి రాయి కాదు బంగరు తల్లియే ననగ కాళి గొలిచి యార్తి పిలిచి తనదు చేతి బువ్వ తినిపించె నాయోగి పరమహంసగాను పరగ నిలిచె!
వట్టి రాయి కాదు బంగరు తల్లియే ననగ కాళి గొలిచి యార్తి పిలువ తనదు చేతి బువ్వ తినగ రామకృష్ణ పరమహంసగాను పరగ నిలిచె!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి