20, ఏప్రిల్ 2018, శుక్రవారం

పట్టె మంచం

.వె.
పట్టు పట్ట రాదు పట్టె మంచము తోడ,
పట్టి విడువ రాదు పట్ట లేక..!
బలము చూపి నేస్తివా పట్టె నొకసారి..
అపుడు పట్టు నిద్ర యదియె నిద్ర..!!

- రాధేశ్యామ్, 20.04.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు