నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
ఆ.వె.
కోపమేల ముక్కు కొనమీదనోచెలీ..!? యెవరిపైన నీకు నింత యలుక?? రుధిర కాంతి గల్గు నధరపు వర్ణము ప్రాకెనేమొ ముక్కెర దలపింప..!
21.04.2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి