ఇది 'మధ్యాక్కఱ' ఛందస్సులో నా మొదటి ప్రయత్నము:
కామితార్థము నీయగాను కనికరింపవుగదే
సఖియ
మధ్యాక్కఱ:
నామనవి వినంగ నీకు నామోషి యాయెనా!?
చెలియ,
ప్రేమ పొంగగ నీపయి, మది రేగె
నేవో కోర్కె, లింక
నామనసును తెలిసికొని నాప్రాణము
నిలుపు! సత్య
భామా! యలుకలు చాలు ననె వాసుదేవుడు కృష్ణు డపుడు!
- రాధేశ్యామ్ రుద్రావఝల
30.12.2019
భామా! యలుకలు చాలు ననె వాసుదేవుడు కృష్ణు డపుడు!
- రాధేశ్యామ్ రుద్రావఝల
30.12.2019
ఫొటో కర్టెసీ: శ్రీకృష్ణపాండవీయం సినిమా |