కం.
అంగము సగమిచ్చితివని/
పొంగెనుతన సంతసమది భువనము నిండన్/
గంగను తలపై నుంచుకొ/
నంగా నీపై కినుకను నగసుత యలిగెన్/
18, జనవరి 2021, సోమవారం
పార్వతీదేవి అలుక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
వసంతతిలకము. క్షీరాబ్ధి నున్నహరి శేషుఁడు తోడు రాగా/ మారాజు పంక్తిరథు మన్నన పెంపు సేయన్/ గారాలు చిందు సుతుఁ గా ప్రభవించె; నేడే/ శ్రీరాముడై వెల...
-
ఆ.వె. బ్రతుకు వింత గొలుపు పయనమ్ము చూడగా/ మార్గసూచి లేదు! మలుపులెన్నొ/ కలల తీరమనెడు గమ్యమ్ము చేరగా/ మలచ వలెను బాట మనకు మనము!! ఆ.వె. బ్ర...
-
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః౹ శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా౹౹ ( కూర్మపురాణం నుండి). ఆ.వె. సక్రమముగ చేసి శ్ర...