నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
ఆ. వె.
అన్నమునకు కాకి ఆకలి గొనుచును/గిన్నె ముట్టినంత కేకలేసి,పితరులకు ప్రపత్తిఁ బిండము పెట్టి గై/కొనగ కాకి పిలువ మనకె చెల్లు!
- రాధేశ్యామ్ రుద్రావఝల22.03.2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి