కందము .
అరి నికరము చెదరగ ప్రభు/
డురికెను రణమున తఱిగని యురిమి యురవడిన్!
గిరగిర తిరిగెడి-కరమున /
బిరబిరమని కరి యరిగెను భిదురము పగిదిన్!
మొదట వ్రాసినది:
అరి వర్గము చెండగ ప్రభు/
డురికెను రణరంగమందు నురుముచు; పరుగున్/
గిరగిర త్రిప్పుచు తొండము/
బిరబిరమని కరి యరిగెను భీకరలీలన్!
12, సెప్టెంబర్ 2024, గురువారం
కరి యురవడి..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఇటీవల వాట్సాప్లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
-
[నిన్న (24.11.2020) మా పద్యసౌందర్యం WhatsApp గ్రూపులో ఆవకాయ గోంగూరలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ ఫ్లోలో ఆశువుగా వచ్చిన పద్యములివి] ...
-
కందము . అరి నికరము చెదరగ ప్రభు/ డురికెను రణమున తఱిగని యురిమి యురవడిన్! గిరగిర తిరిగెడి-కరమున / బిరబిరమని కరి యరిగెను భిదురము పగిదిన్! మొదట...