(ఆర్యభట్టు ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త. సున్న ను కనుగొన్నది ఇతనే అని చెప్తారు. ఖగోళ శాస్త్రానికి, శూన్యానికి అవినాభావ సంబంధం, అందుకని శూన్యమనే పద ప్రయోగం చేసాను)
(Infinity (అనంతము)ను కనుగొన్న ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజంఆర్యభట్టు తో పోల్చితే నిన్న మొన్నటి వాడే. ఈ పద్యంలో లెక్కలు వ్రాయడం పద ప్రయోగం)
- రాధేశ్యామ్ రుద్రావఝల
12.01.2020
ఇది వాట్సాప్ లో పంపబడ్డ జోకుకు పద్యరూపం. ఆ జోకు ఇది:
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!! O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.