నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
శార్దూలము.
నీ సొమ్మేమది పోవునో, భవహరా! నీకెంత యాటాయెనో!యే సార్థక్యము కల్గి గొప్పదగు పేరే దాల్చెదో! గొంకవో!యీ సంసార పయోధి ముంచక ప్రభో! యెట్లైన దాటింపవో!యో సామీ! తమ పాదముల్ గొలువ లేదో !? తండ్రి! కాపాడుమా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి