కందము.
రగిలెను శ్రీమతి పతిపై/
వగచుచు "గుర్తేది మీకు పనిలో పడ మా/
యగచాట్లేవో" యనె! నిల
మగబుద్ధికి మార్పురాక మనుగడయెట్లో!?
ఇంకొకటి:-
కందము:
పగవాడు కాకపోయిన
వగ పాలౌనటుల జేయు వనితల ధరలో
తెగడుచు సాధింపగ నీ
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో!
- రాధేశ్యామ్ రుద్రావఝల
(15.07.2018)
ఆకాశవాణి విశాఖపట్నం వారిచ్చిన సమస్యకు నాపూరణ ఇది..!
16, ఏప్రిల్ 2021, శుక్రవారం
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! - 1
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఉత్పలమాల - సప్తపాది: పాపగ తల్లిదండ్రులకు భాగ్యమొసంగెడు లక్ష్మి యంశ వై/ ప్రాపుగనుండి నీడవయి భర్తకు, పాపకు నీవెయమ్మవై/ యాపయి నత్త మామ లెడ నాదృ...
-
సమస్య: చూచిన నొక్కటౌను మరి చూడని చో మరొక్కటగు! అష్టావధానము వేదిక: వై వి యెస్ మూర్తి ఆడిటోరియమ్, ఆంధ్రాయూనివర్సిటీ అవధాని: శ్రీ తాతా సత్యసందీ...
-
ఆ.వె. మనసు మాట వినదు మాటలాడు వరకు/ పలుకు విన్న వరకు పరితపించు/ పలుకరింపబోగ పలుకవైతివి నీవు ఇంత రాతి గుండె యేల నీది?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి