25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

జ్ఞానోద్దీపన చేయవే జనని వాక్కాంతా సదా భారతీ!

 


 శార్దూలము.

ఆనందంబగువాఙ్మయాధ్యయము ధ్యేయంబై ప్రవర్తిల్లగా/
నేనుల్లంబున నీపదాంబుజములన్ నెమ్మిన్ దలంతున్ గదే!
ధ్యానింపంగను నీదునామమిక స్వాధ్యాయమ్ము నాకయ్యెడిన్!
జ్ఞానోద్దీపన చేయవే జనని వాక్కాంతా సదా భారతీ!

- రాధేశ్యామ్ రుద్రావఝల
29.01.2021

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు