కం.
చక్రము త్రిప్పెడు చక్రికి,
చక్రములో నుండి తిరుగు చక్రికి తోడై/
చక్రము సైతము తానై/
సక్రమ మార్గమును జూపు చక్రికి ప్రణతుల్!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
🙏🙏🙏
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఇటీవల వాట్సాప్‌లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
-
కందము. ప్రక్కనె యుండగ తాళము/ లెక్కడ పోయినవని తెగ యెగిరెగిరి పడే/ తిక్కల పెనిమిటితో నెక/ సెక్కము లాడుట యదొక్క శ్రీమతికె తగున్! 😀 జగమంతయు వెద...
-
'సిరిసిరిమువ్వా' మకుటంతో శ్రీశ్రీ వ్రాసిన పద్యాలలో చాలా పద్యాలు మనల్ని విడవకుండా పట్టుకుంటాయి. వాటిల్లో ఒకటి ఇది: కందమ...

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి