6, జనవరి 2025, సోమవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలతో వ్రాసిన పద్యం

ఆ.వె.

నిరుడు గడచిపోయె, నిర్గమించె గతము/
చింతలన్ని వీడి సంతసమున/
క్రొత్త వత్సరమున క్రొంగ్రొత్త యాశల/
స్వాగతించుమింక భవ్య భవిత! 

*నూతన సంవత్సర శుభాకాంక్షలతో..*
 
- రాధేశ్యామ్ రుద్రావఝల, మాధవి, కృష్ణప్రియ, కృష్ణ ప్రీతమ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు