ఇవాళ వడ్డాది పాపయ్య గారి బొమ్మలు వెతుకుతూ ఉంటే కనబడింది ఈ బొమ్మ:
దానికి వ్యాఖ్యగా నేను వ్రాసిన పద్యం:
ఆ. వె.
చెంతచేర బెట్టు సేయుచు ప్రియురాల/
యలుక పూనితేమె? యాదరించి/
పెదవి పెదవి చేర్చి విరహాగ్ని చల్లార్ప/
ముద్దు నీయవు గదె ముద్దరాల!
- రాధేశ్యామ్ రుద్రావఝల
10.02.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి