నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
ముత్యాలసరము.
భోగిమంటల వెచ్చదనమున్ సంకురాతిరి సంబరములన్ కనుమ వంటల కడుపు నిండెన్ పెద్ద పండుగలో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి