నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
ఆటవెలది:
ప్రేమకలిగియుంట పిచ్చియౌ నిక దాని చూపబూనుటన్న పాప మింక తిరిగి పొందగోరు తిమ్మిరి నీకేల ప్రేమ విడువు మింక ప్రీతి నొంద!
- 8.02.2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి