నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
ఆటవెలది:
చెన్నపట్నమందు చెవులకు నింపుగా సుస్వరములుపొంగి సుధలు పంచ గాత్ర జంత్ర వాద్య గాన మధురిమల పులకరించె శ్రోత ముదము మీర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి